Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగాలపల్లిలో ఇంటింటా దోమల మందు పిచికారీ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:34 PM ములుగు General
జంగాలపల్లిలో ఇంటింటా దోమల మందు పిచికారీ - Udayam
వాజేడు పీహెచ్‌సీ పరిధిలోని జంగాలపల్లిలో ఇంటింటా దోమల మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి యోషిత సూచించారు. ఇళ్లతో పాటు పశువుల పాకల్లోనూ మందు పిచికారీ చేయాలని సిబ్బందికి తెలిపారు. టాంటాం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ బోదిబోయిన స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...