Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జండా కట్టలో ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
Mohammad Oct 01, 2026 2:50 PM అనంతపురంGeneral
జండా కట్టలో ప్రత్యేక ప్రార్థనలు - Udayam
గుత్తి మండలం ఎంగిలి బండ గ్రామంలో నూతన జండా కట్ట ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హాజరై జండా కట్టాలో ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు. వారు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని జండా జండా కట్టలో స్వామివారిని వేడుకున్నామన్నారు.

Comments

G
Loading comments...