వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ బోర్డు సభ్యులు బొంగునూరి మహేందర్ రెడ్డి సోదరుడు బొంగునూరి జనార్దన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం డి.పోచంపల్లిలో నిర్వహించిన దశదిన కర్మకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
జనార్దన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి.గిరివర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు
Comments
Loading comments...

