వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వేపాడ మండలం పాటూరు గ్రామంలో 826 సంవత్సరాల అతి పురాతన చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్ర జనార్ధన స్వామివారి దేవాలయంలో సోమవారం అజా ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు మాట్లాడుతూ ఇవాళ సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

