వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌కు చెందిన కే. సాహితీ శ్రీనివాస్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సీసీఆర్టీలో నిర్వహించిన సంస్థ ఆరో మహాసభలో ఈ ఎన్నిక జరిగింది.
2008 నుంచి శాస్త్ర విజ్ఞాన ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న ఆయన గతంలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎన్నికపై జిల్లా కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

