వార్తలకు తిరిగి వెళ్లండి15,964 ప్రభుత్వ ఉద్యోగాలకు 21 లక్షల దరఖాస్తులు Harika Oct 05, 2026 3:38 PM జాతీయంGeneral00SaveShare2023 నుంచి 2026 మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియామక సంస్థలకు 15,964 ప్రభుత్వ ఉద్యోగాల కోసం 21 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రభుత్వ ఉద్యోగాలపై యువతలో ఉన్న పోటీకి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 0 0 Save Share CommentsGPostLoading comments...