వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం సందర్భంగా గద్వాల సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అభిషేకాలు, కుంకుమార్చనలు, మహా మంగళహారతులు సమర్పించారు.
నూతన వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

