Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 3:55 PM పల్నాడు General
జమ్మలమడక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి - Udayam
మాచర్ల మండలం జమ్మలమడకలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన మద్దిపట్ల సైదయ్య (తుమృకోట) చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గురువారం జరిగిన ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, తాజాగా మరో వ్యక్తి మృతితో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...