Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మిగడ్డలో 220వ వారం జ్ఞానమాల కార్యక్రమం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 16, 2026 4:31 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జమ్మిగడ్డలో 220వ వారం జ్ఞానమాల కార్యక్రమం - Udayam
కాప్రా మండలం జమ్మిగడ్డ బీజేఆర్‌ కాలనీలో జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో 220వ వారం జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జ్ఞానమాల టీం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...