Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మిడివలస సమీపంలో ఏనుగుల గుంపు

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 1:47 PM పార్వతీపురం మన్యంGeneral
జమ్మిడివలస సమీపంలో ఏనుగుల గుంపు - Udayam
పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలియజేశారు. అటు వైపుగా పంట పొలాల్లోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో పంట పొలాల్లోకి వెళ్లరాదని తెలియజేశారు. అత్యవసరమైతే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...