Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి లక్ష్యాలను సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 5:36 PM మంచిర్యాలGeneral
జలసిరి లక్ష్యాలను సాధించాలి - Udayam
లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో జలసిరి పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. బుధవారం సాయంత్రం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో జలసిరి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా చేపట్టిన జలసిరి పనుల వివరాలను సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే విధంగా కార్యదర్శులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...