Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి గ్రామ సభలో పలు సమస్యల ప్రస్తావన.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 2:23 PM జగిత్యాలGeneral
జలసిరి గ్రామ సభలో పలు సమస్యల ప్రస్తావన. - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జలసిరి గ్రామ సభను సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణపై అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏ.వీ.ఆర్) గ్రామంలోని మంచినీటి బావులకు కంచె ఏర్పాటు,దోమలు–పందుల నివారణ, వైకుంఠ రథం ఏర్పాటు వంటి పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...