Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి రీడర్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల సాయం

Follow Udayam on Google
G,SATHISH Sep 15, 2026 12:52 PM హైదరాబాద్General
జలమండలి రీడర్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల సాయం - Udayam
జలమండలి రీడర్ కిరణ్ మృతిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం కిరణ్ కుటుంబాన్ని పరామర్శించి, తన సొంత నిధుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఉద్యోగం పోతుందనే మనస్తాపంతో కిరణ్ గుండెపోటుతో మృతి చెందారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జలమండలిలో 673 మంది రీడర్లను తొలగించే చర్యలను ఆయన తప్పుబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...