Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలదిగ్బంధనంలో జన్నారం పట్టణం, అవస్థలు పడుతున్న ప్రజలు

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 3:41 PM మంచిర్యాలGeneral
జలదిగ్బంధనంలో జన్నారం పట్టణం, అవస్థలు పడుతున్న ప్రజలు - Udayam
భారీ వర్షాలతో జన్నారం పట్టణం పూర్తిగా చెరువులా మారిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన్నారం పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. శ్రీలంక కాలనీ పూర్తిగా జరదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ప్రదాన రహదారిపై వరద నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. బుడగ జంగాల కాలనీ చుట్టూ వాగునీరు వచ్చి చేరుతుంది. లోతట్టు కాలనీలు పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు బయటకు రాలేక పోతున్నారు.

Comments

G
Loading comments...