Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలదిగ్బంధంలో నత్తా రామేశ్వరాలయం

Follow Udayam on Google
M. Dorababu Sep 27, 2026 2:10 PM పశ్చిమగోదావరిGeneral
జలదిగ్బంధంలో నత్తా రామేశ్వరాలయం - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో వెలసిన ప్రసిద్ధ నత్తా రామేశ్వర స్వామి ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో గోస్తనీ డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గత నాలుగు రోజులుగా ఆలయ ప్రాంగణం నీటిలోనే మునిగి ఉంది. ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...