వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి: మండల ప్రజా పరిషత్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. మండల ప్రత్యేక అధికారి జి.కె. ప్రవీణ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు.
సమావేశానికి మండల స్థాయి అధికారులు, సర్పంచులు సకాలంలో హాజరుకావాలని ఎంపీడీవో సతీష్‌కుమార్ కోరారు.
Comments
Loading comments...

