వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మక్తల్ మండలం జక్లేర్ గ్రామ విద్యుత్ ఉపకేంద్రం వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటరాములు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు 24 గంటల కరెంట్ అందించాలని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

