Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జక్కరవలసలో పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 12:40 PM పార్వతీపురం మన్యంGeneral
జక్కరవలసలో పెన్షన్ల పంపిణీ - Udayam
సీతంపేట మండలం జక్కరవలస గ్రామంలో గురువారం ఎంపీడీవో బీబీ మిశ్రా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలో పెండింగ్ పనులపై సచివాలయ సిబ్బందితో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...