Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జక్కరవలసలో కాలువ తవ్వకం పనులు

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 10:59 AM పార్వతీపురం మన్యంGeneral
జక్కరవలసలో కాలువ తవ్వకం పనులు - Udayam
సీతంపేట (M) జక్కరవలస గ్రామంలో నీటి పారుదల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో కాలువ తవ్వకం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జేసీబీ యంత్రాలతో పనులను వేగవంతంగా చేపడుతున్నారు. కాలువ అభివృద్ధి పూర్తయితే గ్రామంలోని నీటి పారుదల సమస్యలకు కొంతమేర పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం కలగనుంది. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్న MLAకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...