Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JK NEWS జగదీష్ కుమార్ కన్ను మూత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 1:29 PM విశాఖపట్నంGeneral
JK NEWS  జగదీష్ కుమార్ కన్ను మూత - Udayam
గోపాలపట్నం ప్రాంతానికి చెందిన JK న్యూస్ యూట్యూబ్ సీనియర్ జర్నలిస్ట్ జగదీష్ కుమార్ అనారోగ్య కారణాలతో ఈరోజు కన్నుమూశారు. ఆయన మరణవార్త కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు మరియు మీడియా సోదరులు పరిచయస్తులను తీవ్ర విషాదంలో ముంచింది.

Comments

G
Loading comments...