వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో జేకే లక్ష్మీ సిమెంట్ రూ.11 వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. క్లింకర్ తయారీ యూనిట్‌తో పాటు నాలుగు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌తో సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 102 కమ్యూనిటీ బీల్స్ పునరుద్ధరణకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

