Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యన్నపేటలో పొలం పిలుస్తోంది

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 6:20 PM శ్రీకాకుళంGeneral
జియ్యన్నపేటలో పొలం పిలుస్తోంది - Udayam
కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరిచేనుకు పోటాసియం లోపం అధికంగా ఉందని దీనివలన నష్టం వాటిల్లుతుందన్నారు. దీని నివారణకు యూరియాతో పాటు 20 కేజీల మురేట్ ఆఫ్ పొటాష్ వెయ్యడం వలన పంటదృఢత్వం దిగుబడివచ్చి చీడ పీడలను తట్టుకొని గింజనాణ్యత పెరుగుతుందన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్. గోవిందరావు, సిబ్బంది పవన్ కుమార్ ఉన్నారు.

Comments

G
Loading comments...