Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో శాటిలైట్ ప్లాన్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:03 PM జాతీయంవాణిజ్యం
జియో శాటిలైట్ ప్లాన్ - Udayam
భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్‌లో 1,600 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని రిలయన్స్ జియో యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి లభించగా, తుది ప్రణాళికను ఇంకా ఐఎన్‌-స్పేస్‌కు సమర్పించాల్సి ఉంది. స్పేస్‌ఎక్స్, అమెజాన్ సంస్థల కక్ష్యలతో పోలిస్తే జియో కొంచెం ఎక్కువ ఎత్తును ఎంచుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెస్టింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...