Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-కామర్స్ కొత్త నిబంధనలు అమలు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:18 PM జాతీయంవాణిజ్యం
ఇ-కామర్స్ కొత్త నిబంధనలు అమలు - Udayam
ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్‌ను సవరించగా, ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డిస్కౌంట్ ప్రకటించినప్పుడు గత 30 రోజుల్లోని అత్యల్ప ధరను అసలు ధరగా చూపించడం తప్పనిసరి చేశారు. సెర్చ్ రిజల్ట్స్‌లో వినియోగదారులను తప్పుదోవ పట్టించకుండా, ప్రమోటెడ్ ఉత్పత్తులకు స్పష్టత ఇవ్వాలని నిబంధనలు తెచ్చారు.

Comments

G
Loading comments...