Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీవైడీ కొత్త ఫ్లాష్ ఛార్జింగ్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:30 PM జాతీయంవాణిజ్యం
బీవైడీ కొత్త ఫ్లాష్ ఛార్జింగ్ - Udayam
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం బీవైడీ సరికొత్త ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. సాధారణ ఉష్ణోగ్రతల్లో కేవలం 9 నిమిషాల్లోనే ఈవీ బ్యాటరీని 10 నుంచి 97 శాతం ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. అంతేకాక, -30 డిగ్రీల తీవ్రమైన చలిలోనూ 12 నిమిషాల్లోనే 20 నుంచి 97 శాతం ఛార్జ్ చేసేలా దీనిని రూపొందించారు.

Comments

G
Loading comments...