వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ 'iPhone Duo'ను మార్కెట్లోకి తెచ్చిన నేపథ్యంలో, ప్రత్యర్థి శాంసంగ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
మేము వదిలేసిన టెక్నాలజీని ఇప్పుడే వాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. తాము ఇప్పటికే ట్రి-ఫోల్డ్ వంటి అడ్వాన్స్‌డ్ డిజైన్ల వైపు వెళ్లామని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

