వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో విడిభాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ లిమిటెడ్ రూ.1,000 కోట్ల ఐపీఓకు వస్తోంది. సెప్టెంబరు 16న ప్రారంభమై 18న ముగిసే ఇష్యూకు ఒక్కో షేరు ధరను రూ.79–84గా నిర్ణయించింది.
ఇందులో రూ.600 కోట్ల తాజా షేర్లు, రూ.400 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపు, కంపెనీ కార్యకలాపాలకు వినియోగించనుంది.
Comments
Loading comments...

