Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస నష్టాలకు బ్రేక్‌.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 5:24 PM జాతీయంవాణిజ్యం
వరుస నష్టాలకు బ్రేక్‌.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు దన్నుగా నిలవడంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరలు 102 డాలర్ల వద్ద కొనసాగాయి. సెన్సెక్స్‌ 138.36 పాయింట్లు లాభపడి 74,902.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 46.30 పాయింట్లు పెరిగి 23,477.80 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ 95.44గా నమోదైంది.

Comments

G
Loading comments...