వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 1980ల నాటి ఏఐ వింటేజ్ ఫోటోల సరదాపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. నకిలీ యాప్స్, లింక్స్ ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను తస్కరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
తెలియని వెబ్‌సైట్లలో ఫోటోలు అప్‌లోడ్ చేయవద్దని, ఆన్‌లైన్ భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాల్వేర్ ప్రమాదం ఉన్నందున అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.
Comments
Loading comments...

