వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో సెప్టెంబరు 11న తమ శాఖలు మూతపడనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారులు నగదు కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను వినియోగించుకోవాలని సూచించింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ పేర్కొంది. సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...

