Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

Follow Udayam on Google
Raj Kumar Sep 30, 2026 2:06 PM విశాఖపట్నంGeneral
జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ - Udayam
జివిఎంసి పరిధిలో ఉన్న మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు మినిమం టైంస్కేల్ అమలు చేయాలని డెత్ సిక్ రిటైర్మెంట్ పోస్టులు వారసులకు ఇవ్వాలని ఇవ్వాలని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేసారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖ ఈస్ట్ జోనల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్దసంఖ్యలో ధర్నాలు చేపట్టారు.

Comments

G
Loading comments...