వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డి మండలంలో గ్రామ పాలన అధికారిపై జరిగిన దాడిని జీపీఓల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం నాయకులు కామారెడ్డి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జీపీఓలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, డివిజన్ అధ్యక్షుడు బోరంచ నరేష్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

