Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన గల్వాన్ ఘర్షణ తర్వాత ఇదే మొదటిసారి

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 31, 2026 1:34 PM అల్ ఇండియా అంతర్జాతీయ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన గల్వాన్ ఘర్షణ తర్వాత ఇదే మొదటిసారి - Udayam Digital
బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ను సందర్శించే అవకాశం ఉంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ఆయన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి కానుంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సరిహద్దు చర్చలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ చైనా పర్యటన వంటి పరిణామాలు దీనికి కొనసాగింపుగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...