Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింఖానా మైదానంలో దుర్గామాత మండపానికి భూమిపూజ

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 10:57 PM హైదరాబాద్General
జింఖానా మైదానంలో దుర్గామాత మండపానికి భూమిపూజ - Udayam
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ప్రతిష్ఠించనున్న దుర్గామాత అమ్మవారి మండపం (కర్ర) నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మల్కాజిగిరి Mp ఈటల రాజేందర్, బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేకానంద బెంగాలీ స్వర్ణకర్ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శులు బాపి షో, స్వపన్ రౌత్, బెంగాలీ సమాజ సభ్యుల సమక్షంలో కార్యక్రమం జరిగింది

Comments

G
Loading comments...