Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింక మాంసమేనని నిర్ధారణ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 3:41 PM రంగారెడ్డిGeneral
జింక మాంసమేనని నిర్ధారణ - Udayam
షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌గేట్ వద్ద ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న మాంసం జింకదేనని నిర్ధారణ అయింది. కొత్తూరు పశువైద్యాధికారిణి పద్మిని సీసీఎంబీ పరీక్షల కోసం నమూనాలు సేకరించి, నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, వారి నుంచి వాహనాలు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో దర్యాప్తులో పోలీసులు మరో ముందడుగు వేశారు.

Comments

G
Loading comments...