వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జిందాల్ సంస్థ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పునఃప్రారంభం కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
తమ ప్రభుత్వం చేసిన కృషి వల్లే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు, భూమి, నీటి కేటాయింపులు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

