Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జి.మాడుగులలో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:07 PM అల్లూరి General
జి.మాడుగులలో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు - Udayam
జి.మాడుగుల మండలంలోని గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాల కోసం మండపాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువత కమిటీలుగా ఏర్పడి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎం.నిట్టాపుట్టులో యువత చందాలు వేసుకుని మండపం ఏర్పాటు చేస్తున్నారు. మండలంలో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనల ప్రకారం ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...