వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు వద్ద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన జిల్లెలవాగు పూడికతీత పనులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
వర్షాకాలంలో వరద ముంపు సమస్య లేకుండా నీటి ప్రవాహం సజావుగా సాగేందుకే ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. పూడిక తొలగింపు ద్వారా పంట పొలాలకు రక్షణ లభించడంతో పాటు రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

