Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 10:57 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం - Udayam
రాబోయే నాలుగు రోజుల్లో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని TGDPS పేర్కొంది. వర్షాలు తగ్గడంతో ఉక్కపోత తీవ్రత పెరగనుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35°C దాటే అవకాశం ఉందని, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని వివరించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎండకు దూరంగా ఉండటం మంచిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...