Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ. 55.70 కోట్లు: మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU SKLM Aug 29, 2026 7:59 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ. 55.70 కోట్లు: మంత్రి అచ్చెన్న - Udayam
జిల్లాలో రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ. 55.70 కోట్లు మంజూరయ్యాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా డోల-పోలాకి-నౌపడ రహదారి నిర్మాణాన్ని 2 విడతలుగా చేపడతామని, మొత్తం 33.20 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతాయని మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...