Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేద్దాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 7:12 PM నిర్మల్General
జిల్లాలో పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేద్దాం - Udayam
జిల్లాల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆకర్షించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Comments

G
Loading comments...