Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 6:43 PM నిర్మల్General
జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత - Udayam
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి, భూముల సర్వే–రీ-సర్వే, నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, సీఎంఆర్‌ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.మండలాల వారీగా పెండింగ్‌ భూ సమస్యలపై తహసీల్దార్లను వివరాలు కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు

Comments

G
Loading comments...