వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాజీపేట మండల కేంద్రంలో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండనాగుల 4.0 మి.మీ, ఉప్పునుంతల, యంగంపల్లి 3.0 మి.మీ, ఎల్లికల్, తెలకపల్లి, కొండారెడ్డిపల్లి 2.8 మి.మీ, సిర్సనగండ్ల 2.0 మి.మీ, నాగర్ కర్నూల్ 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
Comments
Loading comments...

