వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని APEPDCL SE లక్ష్మణరావు తెలిపారు. ఈ గాలులకు చెట్లు కూలి 129 విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, 31 ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమవడంతో రూ.10.25 లక్షల నష్టం వాటిల్లిందన్నారు.
మొత్తం 56 ఫీడర్లలో అంతరాయం కలుగ్గా, ఇప్పటికే 39 ఫీడర్లు, 14 ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు.
Comments
Loading comments...

