Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 9:49 AM కాకినాడGeneral
జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ - Udayam
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 24వ తేదీ గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయా విద్యాసంస్థలకు సమాచారం పంపారు. తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండటంతో నిన్న బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...