వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ భారత్ నిధి పథకం కింద జిల్లాలో మరో ఐదు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ మొబైల్ టవర్లు ఏర్పాటు కానున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
అల్తీ–చీడిగూడ, ఆర్లి, మోకాస అవలంగి, పెనుబర్తి, సింగుపురం గ్రామాల్లో టవర్లు ఏర్పాటు చేయనున్నట సోమవారం ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలను అధిగమించి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

