వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : జిల్లాలో గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈనెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

