Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గృహ నిర్మాణాలు, మౌలిక వసతులపై ప్రభుత్వం సమీక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 3:24 PM గుంటూరుGeneral
జిల్లాలో గృహ నిర్మాణాలు, మౌలిక వసతులపై ప్రభుత్వం సమీక్ష - Udayam
పీఎం ఆవాస్ యోజన కింద జిల్లాలో చేపట్టిన 85,125 ఇళ్లల్లో ఇప్పటికే 58,350 పూర్తికాగా, మిగిలిన 26,268 ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. ఇక పట్టణ ప్రాంతాల్లో 3,53,635 ఇళ్లకుగాను ఇప్పటివరకు 2,19,801ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు పూర్తయ్యాయి. మరోవైపు డోర్ టు డోర్ చెత్త సేకరణలో100 శాతం లక్ష్యాన్ని సాధించగా, గ్రామ పంచాయతీల్లో డిజిటల్ కనెక్టివిటీ 99.3 శాతానికి చేరింది.

Comments

G
Loading comments...