Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 7:11 PM నిర్మల్General
జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు - Udayam
జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను శోభాయమానంగా, ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు ఉన్నారు.

Comments

G
Loading comments...