వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో సోమవారం వర్షం కురుస్తుండటంతో వాతావరణం చల్లబడి ప్రజలకు ఉపశమనం లభించింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పండుగ వేళ వర్షం కురవడంతో వినాయక మండపాల నిర్వాహకులు మండపాలకు పరదాలు కప్పి, విగ్రహాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
Loading comments...

